భారతీయ తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలకు సంబంధించిన 'మొదటి మెరిట్ లిస్ట్ 2026' విడుదలైంది. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineeng agement ద్వారా తమ మెరిట్ లిస్ట్ PDFలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబితాలో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పేరు ఉన్న అభ్యర్థులు తదుపరి దశలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది.