ఆన్లైన్లో ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయం చేసుకొని ఫిఫ్టో కరెన్సీ ద్వారా పెట్టుబడి పెడితే లాభాలు పొందవచ్చు అని చెప్పి డబ్బులు కాజేసిన ఉదంతం యిది, ఖాద్రి బాగకు చెందిన వ్యాపారి సందీప్ రెడ్డి జూన్లో రెడ్డి సంఘం మ్యాట్రిమోనీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుండగా స్వరూప అనే మహిళ ఫోన్ చేసి పెళ్లి వివరాలు మాట్లాడి అతన్ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వైపు మళ్ళించింది ఆమెను నమ్మి తన బ్యాంకు ఖాతాలో నుంచి 5.71 లక్షల రూపాయల నగదును పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు మోసపోయానని గ్రహించి మంగళవారం రోజు పోలీస్ స్టేషన్లో రెడ్డి మ్యాట్రిమోనీ యాప్ పై మరియు స్వరూపాన్ని మహిళపై ఫిర్యాదు చేశాడు బాధితుడు.