ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలను అనుమతించబోమని ప్రకటించిన టీటీడీ స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నట్లు వెల్లడి ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నన్ని రోజులు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసిన టీటీడీ..