2027లో రికార్డు స్థాయిలో నమోదు కానున్న ఉష్ణోగ్రతలు
2027లో రికార్డు స్థాయిలో నమోదు కానున్న ఉష్ణోగ్రతలు
మరో 7–8 నెలల పాటు ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం
వచ్చే ఏడాది మే–జూన్ వరకు ఎల్‌నినో పరిస్థితులు ఉండొచ్చని నిపుణుల అంచనా
అక్టోబర్ 22న 30°Cకు చేరిన భూమధ్యరేఖ పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత
2027 ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే ప్రమాదం
ఎల్‌నినోతో భారత్‌లో వర్షపాతంపై ప్రభావం పడే అవకాశం
ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల వర్షపాతంలో 13 శాతం లోటు
వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం
ఎల్‌నినో ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఇంకా అనిశ్చితి
