ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన,ఏడేళ్ల క్రితం నదీమ్ అనే వ్యక్తికి షబ్నమ్ అనే మహిళతో వివాహం అయ్యింది. పెళ్లయి ఏడేళ్లు అయినా.. ఈ దంపతులకు పిల్లలుపుట్టలేదు అయితే.. కొంతకాలం నుంచి భార్య ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతోందని ఆరోపణలు ఈ విషయంపై తమ మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయన్న భర్త నదీమ్ అక్టోబర్ 7వ తేదీన కూడా తమ మధ్య మరోసారి గొడవ జరిగిందన్న భర్త తాను నిద్రపోయాక.. తెల్లవారుజామున 2:30 గంటలకు తన ప్రైవేట్ పార్ట్‌ని భార్య కట్ చేసిందన్న నదీమ్ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భార్య షబ్నమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులుమరోవైపు.. భర్త మరో పెళ్లికి సిద్ధమవుతున్నందుకే తాను ఈ పని చేశానంటున్న షబ్నమ్ ,ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు