ఎల్నినో, కరువు పరిస్థితులపై రేపు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష భేటీ.ఎల్నినో, కరువు పరిస్థితులపై రేపు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం.
రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం.
