అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్: తెలంగాణపై భారీ వర్షాల హెచ్చరిక
అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్: తెలంగాణపై భారీ వర్షాల హెచ్చరిక
నేడు ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం
ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
