NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 19వ రోజు
NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 19వ రోజు IMA నిర్మల్ శాఖ అధ్యక్షులు డా.G. రమేష్ , ప్రధాన కార్యదర్శి డా.యూ.కృష్ణంరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.U. రామకృష్ణ గారాలు విచేసి సంఘీభావం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు మిమ్మల్ని రెగ్యులర్ చేయాలని అప్పటివరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మీకు సమాన వేతనం ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, 5% వార్షిక ఇంక్రిమెంట్లు 8% లాయాల్టీ బోనస్ ఇవ్వాలని మీ న్యాయమైన సమస్యలను IMA ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
