NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది.
NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో భాగంగా పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి గారికి మా న్యాయమైన డిమాండ్ లు పార్దకారీ చాలని 20 సం. గా సేవలందిస్తున్న మమ్మల్ని రెగ్యులర్ చేయాలని అప్పటివరకు 100% గ్రాస్ శాలరీ చెల్లించాలని, మహిళ ఉద్యోగులకు 180 వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, 5% వార్షిక ఇంక్రిమెంట్, 8% లాయల్టీ బోనస్ ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలపడం జరిగింది. జేఏసీ అధ్యక్షులు గంగాధర్, కోఆర్డినేటర్ రమణ, నాయకులు Dr రమేష్, Dr. నాగరాజు, Dr సన్నిత్, Dr రాణా ప్రతాప్, వంశీ, వినీత, సుజాత, రాధ, ముత్యం, జైపాల్, వెంకటరమణ ఉన్నారు
